iPhone 15 Pro Max Price Cut: ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 27న ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు…