iPhone 12 Price: డెడ్ చీప్‌గా ఐఫోన్.. రూ 17,399కే మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purchase iPhone 12 only Rs 17399 in Flipkart: యాపిల్ ‘ఐఫోన్’కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలనుకుంటారు. ఇందుకు కారణం.. ఎంత ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా ‘ఐఫోన్’ ఇచ్చే కిక్కే వేరు. అందుకే కొత్త ఐఫోన్లతో పాటు పాత మోడల్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. యాపిల్ కంపెనీ ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను ఇటీవల లాంచ్ చేసింది. మరో 15-20 రోజుల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 12 డెడ్ చీప్‌గా అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20,000 లోపు యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేసే సువర్ణావకాశం ఉంది. ఐఫోన్ 12 (APPLE iPhone 12 Blue 64 GB) అసలు ధర రూ. 59,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 16 శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ. 49,999కి అందుబాటులో ఉంటుంది. అంటే మీరు దాదాపుగా రూ. 10,000 ఆదా చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 2000 తగ్గింపు ఉంది. అప్పుడు ఐఫోన్ 12 రూ. 57,900కి అందుబాటులో ఉంటుంది.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Vivo T2 Pro 5G Launch: సెప్టెంబర్ 22న ‘వివో T2 ప్రో 5G’ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఐఫోన్ 12పై రూ. 30,600 ఎక్స్‌ఛేంజ్ తగ్గింపు ఉంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్ వర్తిస్తే.. ఐఫోన్ 12ను మీరు రూ. 17,399కి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అయితే పూర్తి ఎక్స్‌ఛేంజ్ కావాలంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్ మంచి కండిషన్ లో ఉండాలి. అంతేకాదు ఎలాంటి డామేజ్ కూడా ఉండకూడదు. ఇక ఐఫోన్ 15ని ఇటీవల ప్రారంభించిన యాపిల్.. ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ 13 మినీ ఉత్పత్తిని నిలిపివేసింది. అంతేకాక తన అధికారక స్టోర్ నుంచి ఈ రెండు ఫోన్లను తొలగించింది.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!