Warren Buffett: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నాను: వారెన్ బఫెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Investor Warren Buffett: ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బెర్క్‌షైర్ యాన్యువల్ మీటింగ్‌లో తొలిసారి ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి వారెన్ బఫెట్ స్పందించారు. భారతదేశంలో షేర్లు గత 20 ఏళ్లలో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయన్నారు. ఐదో పెద్ద ఎకానమీగా ఉన్న ఇండియా తర్వలో మూడో ప్లేస్ కు చేరుకోబోతుందని తెలిపారు. ఇండియన్ ఈక్విట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని బెర్క్ షైర్ చూస్తోందా అనే ప్రశ్నకు.. బఫెట్ స్పందిస్తూ.. ఇండియా లాంటి దేశాల్లో బోలెడు అవకాశాలు ఉంటాయన్నారు. బెర్క్‌షైర్ మేనేజ్‌మెంట్ దీని గురించి ఆలోచిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సంస్థ ఎక్కువగా యూఎస్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది.. కొన్ని సందర్భాల్లో మాత్రమే బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేసిందన్నారు.
Read Also: Mudragada Vs Pawan: పవన్ కల్యాణ్ ఆఫర్..! ముద్రగడ కౌంటర్
Also Read
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
కానీ, గతేడాది ఐదు జపనీస్ ట్రేడింగ్ హౌస్‌లలో డబ్బులు పెట్టింది.. అయితే, వీటి వాల్యుయేషన్ తక్కువగా ఉందని అని వారెన్ బఫెట్ పేర్కొన్నారు. ఇండియాలో ఇంకా గుర్తించని బోలెడు ఛాన్స్ లు ఉండొచ్చు. వీటి గురించి ఫ్యూచర్‌లో ఆలోచిస్తామన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంతో బెర్క్‌షైర్‌కు లాభమా? నష్టమా అనే దానిపై చర్చలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇతరుల డబ్బులను మేనేజ్ చేస్తున్న వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో పోటీ ఉంటుంది.. బెర్క్‌షైర్ దగ్గర సుమారు 200 బిలియన్ డాలర్ల క్యాష్ ఫ్లోస్ ఉన్నట్లు అంచనా.. ఏదైనా కంపెనీలో మెజార్టీ షేర్లు కొనుగోలు చేయడం లేదా కంపెనీ మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని వారెన్ బఫెట్ తెలిపారు.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!