NTV Telugu Site icon

Secretariate : సెంట్రల్ విస్టా కంటే తెలంగాణ సెక్రటేరియేటే ఎక్కువ..

Br Ambedkar Sachivalayam

Br Ambedkar Sachivalayam

ముఖ్యమంత్రి ఆలోచన.. ఆయన ప్లానింగ్, ముందు చూపుతో నిర్మాణం దీన్ని చేపట్టామని కొత్త సచివాలయ ఇంజనీర్లు వెల్లడించారు. అయితే.. ఇదే కాకుండా.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కొత్త సచివాలయం గురించి విశేషాలు వెల్లడించారు. మొత్తం భవనం 10 లక్షల చదరపు అడుగులు. 26 నెలల్లో పూర్తి చేశాం. 6 నెలలు కరోన వాళ్ళ పని నెమ్మదించింది. వెయ్యి లారీల రెడ్ స్టోన్ వాడము. ఒక మైన్ మొత్తం మాట్లాడుకున్నాం. ముందుగా మాట్లాడిన ఒక మైన యజమాని మాటిచ్చి పార్లమెంట్ కు రాయి తరలించారు. ఏసీ ప్లాంట్ కు 6 నెలలు పట్టింది. దాన్ని ఒక రూపు రావడానికి మరో 6 నెలలు పట్టింది. 30 కాన్ఫరెన్స్ హాల్స్.. ఒక్కోటి 10 సినిమా హాళ్ళకు సమానం. ఛత్తీస్ ఘడ్, గుజరాత్, సెంట్రల్ విస్టా దీని కంటె తక్కువే. జిఆర్సి (గల్వనైడ్ రీ ఎన్ఫోర్స్ మెంట్ కాంక్రీటు) తోడుగులకు 6 నెలలు పట్టింది. దాన్ని పూర్తి చేయడానికి ఏడాది పట్టింది. దేశంలో జిఆర్సీ అత్యంత ఎక్కువ వినియోగించింది తెలంగాణ ఒక్కటే. 14 ఫీట్లు ఒక ఫ్లోర్. ఎత్తు. పోర్టికో 42 ఫీట్స్ హైట్ మూడు ఫ్లోర్స్. 2065 కుతుబ్ మినార్ కంటే సెక్రటేరియట్ పెద్దది. 2039 తాజ్ మహల్ ఎత్తు.. చార్మినార్ 183. బుద్ధుడు 42, అంబేద్కర్ 175 అడుగులు.. ఒక అశోక్ చిహ్నం 14 ఫీట్స్. 28 ఫీట్ల ఎత్తుతో రెండు హాల్స్ బిల్డింగ్ పైన, డూమ్స్ కింద స్కై లాన్(2500 చఅ)(40 ఫీట్ల ఎత్తు) రాబోతుంది. ఒక్క ఫ్లోర్ 4 – 5 వేల చదరపు అడుగులు. ఇతర దేశాల ప్రముఖులు వస్తే హైటి ఏర్పాటు కోసం నిర్మాణం.

Also Read : CSK vs RR : దంచికొడుతున్న రాజస్థాన్.. 10 ఓవర్లకే..

అక్కడి నుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది. 34 డోమ్ లు సెక్రటేరియట్ నిర్మాణంలో ఉన్నాయి. 24 లిఫ్టులు… (8 స్కై లాన్ కోసం). 2 సర్వీసు లిఫ్టులు. పోర్టికోలు బయట 4, లోపల రెండు
సీఎంకు 2 లిఫ్టులు. 4 ప్రవేశ ద్వారాలు. ఈస్ట్ గేట్ ముఖ్యమంత్రి, క్యాబినెట్, సీఎస్, డిజిపి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల కోసం.. వెస్ట్ – అత్యవసర.. నార్త్ ఈస్ట్ : ఉద్యోగులు, సిబ్బంది. పార్కింగ్, సౌత్ ఈస్ట్ : విజిటర్స్. (రెండు పార్కింగ్స్), 617 కోట్లతో నిర్మాణం చేస్తుంటే.. gst 6 నుంచి 18 శాతం పెరిగింది. మరో 20, 30 శాతం కాస్ట్ పెరుగొచ్చు. బయట : రిసెప్షన్.. nri సెల్, బ్యాంకులు, మీడియా, పబ్లిసిటీ సెల్, పొస్టాఫీలు, బస్, రైల్వే కౌంటర్, 2 ఏటీఎం, సెక్యూరిటీ, యూనియన్ ఆఫీసులు, ఇండోర్ గేమ్స్, హౌజిగ్ సొసైటీ కోసం 4 అంతస్తుల బిల్డింగ్ నిర్మించాము. మజీద్, గుడి, చర్చి ఉన్నాయి. 12 కోట్లు మెంటనెన్స్ అవుతుంది.
10 నుంచి 15 సార్లు ముఖ్యమంత్రి పరిశీలించారు.

Also Read : Boy Kidnap: కరీంనగర్‌లో బాలుడు కిడ్నాప్ కలకలం..

ప్రతిరోజూ మానిటరింగ్ చేశారు. గోల్డ్ సర్టిఫికెట్ వస్తుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్.. త్వరలో ప్లాటినం సర్టిఫికెట్ కూడా వస్తుంది. దేశంలో గోల్డ్ బిల్డింగ్ సర్టిఫికెట్ కలిగిన ఏకైక నిర్మాణం. త్వరలో పార్కింగ్ ప్రదేశంలో సోలార్ సిస్టమ్ ఏర్పాటు. వాటర్ 120 kld. 1.20లిటర్స్. 2 లక్షలు ఫైర్, 1.80 డొమెస్టిక్. 2.40 వేలు వర్షం నీరు నిల్వ కోసం. మొత్తం 5 లక్షల 60 వేల లీటర్ల నీటి నిల్వ. 10 ఎకరాల లాంజ్ లు రెండు.. 28 ఎకరాలు మొత్తం. 2.5 ఎకరాల్లో బిల్డింగ్ నిర్మాణం. 300 మంది సెక్యూరిటీ రెండు షిఫ్టులు. విజిటర్స్ కోసం ప్రత్యేక యాక్సిస్ కార్డులు. 300 సీసీ కెమెరాలు ఏర్పాటు. కమాండ్ కంట్రోల్ ఉంటుంది. వెనుక వైపు ఏడో ఫ్లోర్ లో ఉంటుంది.’ అని తెలిపారు.