Site icon NTV Telugu

Samantha : సమంత ఒక్క సారి అలా చేస్తే కోటి రూపాయలు ఇస్తారట.. ఇలా సంపాదిస్తున్నావా తల్లి నువ్వు

Samantha Us Promotions

Samantha Us Promotions

Samantha : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ మారిన తర్వాత ..నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్న విషయం కంటే.. ఆ తర్వాతనే ఆమెకు ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే కొంతమంది ఆమెను పొగుడుతుంటే.. మరి కొంతమంది మాత్రం బూతులు తిడుతున్నారు. ఇవేవీ పెద్దగా పట్టించుకోని సమంత తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. రీసెంట్ గా సమంతకి సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతుంది.

Read Also:Gandhi Hospital: కోవిడ్‌ కొత్త వేరియంట్‌ వార్తలన్నీ ఫేక్‌.. గాంధీలో కేసులేమీ నమోదు కాలేదు..

మయోసైటిస్ వ్యాధికి గురైన తర్వాత సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఎలా అని డబ్బులు వస్తున్నాయి..? అంత లగ్జరీయస్ లైఫ్ గడపడానికి ఆమెకు ఎవరు మనీ ఇస్తున్నారు అనే విషయం వైరల్ అవుతోంది. అయితే సమంతకు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. దాదాపు 28.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Read Also:Viral Video: తుఫాన్ గాలికి కొట్టుకుపోతున్న విమానం..

ఆ కారణంగానే బడా బడా ప్రొడక్ట్స్ వాళ్లు ఆమెతో పబ్లిసిటీ చేయించుకుంటారు. ఒక సినిమాకి మూడు కోట్లు, నాలుగు కోట్లు తీసుకుని సమంత ఒక యాడ్ ప్రమోట్ చేస్తే దాని నుంచి ఆమెకు దాదాపు కోటి రూపాయలు పైనే వస్తుందట. అలా నెలకు ఒక మూడు రెండు యాడ్స్ చేసుకున్న చాలు ఆమెకు ఒక సినిమా చేసిన రెమ్యునరేషన్ వచ్చేస్తుంది. దాంతోనే సమంత అంత లగ్జరీయస్ గా బతుకుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Exit mobile version