Viral Video: తుఫాన్ గాలికి కొట్టుకుపోతున్న విమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జెంటీనాను అతలాకుతలం చేసిన తుఫాను కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అర్జెంటీనాలో గంటకు 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ గాలుల బారి నుంచి విమానాలు సైతం తప్పించుకోలేకపోతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఆగి ఉన్న ఓ విమానం బలమైన గాలులు వీయడంతో 90 డిగ్రీల మలుపు తిరిగి అక్కడ నిలబడి ఉన్న మెట్లను ఢీకొట్టింది.
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
ఇక, విమానం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని జార్జ్ న్యూబెరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగి ఉంది. అయితే, బలమైన గాలులు రావడంతో సిబ్బంది విమానాలను ఎయిర్ పోర్టులో నిలిపి ఉంచారు. కానీ, ఒక్కసారిగా భారీ ఎత్తున గాలులు రావడంతో ఆ విమానాన్ని రక్షించుకోలేకపోయారు. గాలి తీవ్రత పెరగడంతో విమానం కూడా విమానాశ్రయంలో 90 డిగ్రీలు మలుపు తిరిగింది. ఈ సమయంలో విమానానికి మెట్లు కూడా ఉన్నాయి. విమానం ఢీకొనడంతో మెట్లు కింద పడిపోవడంతో విమానం వెనకాల భాగం కొద్దీగా దెబ్బతింది.
Read Also: IPL 2024 Auction: నాకు అంత ధరా.. షాక్‌కు గురయ్యాను: మిచెల్ స్టార్క్
అయితే, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జెంటీనాలో తీవ్రమైన తుఫాన్ కారణంగా 16 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఈ తుఫాన్ మొదటి సారిగా డిసెంబర్ 16న బ్యూనస్ ఎయిర్స్‌కు దక్షిణంగా 570 కిలో మీటర్ల (355 మైళ్ళు) దూరంలో ఉన్న ఓడరేవు నగరం బహియా బ్లాంకాలో ల్యాండ్ ఫాల్ చేసింది. దీంతో భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Aerolineas Argentinas Boeing 737-700 (LV-CAD, built 2006) was caught and pushed around by extreme winds while parked overnight at Buenos Aires Ezeiza, Min. Pistarini Intl AP (SAEZ), Argentina. It sustained unknown damage when it collided with ground equipment. @AndrewsAbreu pic.twitter.com/gAOnCBvsZF
— JACDEC (@JacdecNew) December 17, 2023
తాజావార్తలు
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?