Rahul Gandhi : ఆసక్తికర ఘటన.. రాహుల్ నడుస్తున్న చిన్నారికి చెప్పుఊడిపోవడంతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఆదివారం కేరళలోని హరిపాడ్ నుంచి తిరిగి ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల తర్వాత ప్రారంభమైన యాత్రలోని అనేక ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. కొన్నింటిలో రాహుల్ గాంధీ రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న ప్రజలను పలకరిస్తూ కనిపించగా, మరికొన్నింటిలో అతను పాదయాత్ర నుండి విరామం తీసుకుంటూ, మార్గంలో ఉన్న హోటల్ నుండి టీ ని ఆస్వాదిస్తూ కనిపించాడు. అయితే జోడో యాత్రలో ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అయితే.. ఓ కార్యకర్త తన కుమార్తెతో సహా రాహుల్‌తో పాటు పాదయాత్ర చేస్తుండగా.. ఆ చిన్నారి కాలు చెప్పు ఊడిపోయింది. అయితే.. ఆ చిన్నారి ఇబ్బంది పడుతూనే పాదయాత్ర చేస్తుండటాన్ని గమనించి రాహుల్ వెంటనే ఆ చిన్నారి తండ్రిపిలిచి ఆగమంటూ.. వెనువెంటనే తానే ఆ చిన్నారి కాలుకు ఊడిపోయిన చెప్పు స్ర్టిప్‌ను సరిచేశారు. అయితే.. దీంతో అక్కడివారి ఒక్కింత సంభ్రమాశ్చర్యాలకు లోనైయ్యారు. ఆ తరువాత ఆ చిన్నారి చేయిపట్టుకొని రాహుల్ గాంధీ పాదయాత్రను పునఃప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
सादगी और प्रेमभाव 💕
देश को एकजुट रखने के लिये दोनों चाहिए। #BharatJodoYatra 🇮🇳 pic.twitter.com/txkM2AQNYU
— Netta D'Souza (@dnetta) September 18, 2022
- Tags
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!