Infinix Smart 8 Plus Launch: ఇన్ఫీనిక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డైనమిక్ ఐలాండ్ ఫీచర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Smart 8 Plus Smartphone Launch in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘ఇన్ఫీనిక్స్’ మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్’ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను భారతదేశంలో మార్చి 1 విడుదల చేయనుంది. ఇన్ఫీనిక్స్ స్టోర్స్ సహా ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ 6.6-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 4జీబీ రామ్, 128జీబీ స్టోరేజ్ వరకు వేరియెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇది ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. వెనుకవైపు ఇది నాలుగు-ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
Also Read: IPL 2024: ఐపీఎల్ 2024కు విరాట్ కోహ్లీ డౌటే!
ఆపిల్ ఐఫోన్లో కనిపించే ‘డైనమిక్ ఐలాండ్’ని పోలి ఉండే ప్రత్యేక ఫీచర్‌ను ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. తాజా ఆండ్రాయిడ్ 13 యొక్క ప్రత్యేక వెర్షన్ ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ 6,000 ఎమ్ఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో రిఫ్రెష్ రేట్ 90Hzగా ఉంది. ఈ ఫోన్ ధర ఇంకా తెలియరాలేదు. ఇది నలుపు, తెలుపు మరియు గోల్డ్ రంగులలో వస్తుంది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!