Infinix Note 40x 5G: Infinix భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Infinix Note 40x 5Gని విడుదల చేసింది. ఎవరైనా మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చేసింది. ఇది రోజువారీ పనితో పాటు మల్టీ టాస్కింగ్‌లో బలమైన పనితీరును ఇస్తుంది. నిజానికి ఇది కంపెనీ ప్రకారం ఆల్ రౌం