ENG vs IND: పెద్దక్కలాంటి మంధాన నుంచి క్యాప్‌ను అందుకోవడం కెరీర్లోనే స్పెషల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jemimah Rodrigues on Debut Test Cap: తన అరంగేట్రం క్యాప్‌ను పెద్దక్కలాంటి స్మృతీ మంధాన నుంచి అందుకోవడం కెరీర్లోనే స్పెషల్ అని టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపారు. టెస్టుల్లోకి అరంగేట్రం సందర్భంగా క్యాప్ అందించిన మంధానకు జెమీమా ధన్యవాదాలు తెలిపారు. ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ మహిళా జట్టు 347 పరుగులతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసిన రోడ్రిగ్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేశారు.
ఇంగ్లండ్‌పై భారీ విజయం అనంతరం జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ విజయం చాలా ప్రత్యేకమైంది. టెస్టు క్రికెట్ ఎలా ఆడాలని భావించామో.. అంతకంటే ఎక్కువగానే శ్రమించాం. జట్టులోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఈ విజయంలో ఉంది. ఈ మ్యాచ్ సందర్భంగా నాకో ఓ ప్రత్యేకత ఉంది. నా అరంగేట్రం క్యాప్‌ను పెద్దక్కలాంటి స్మృతీ మంధాన నుంచి అందుకోవడం నా కెరీర్లోనే స్పెషల్’ అని జెమీమా పేర్కొన్నారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు భారీ ఆఫర్!
‘ నిజాయితీగా చెప్పాలంటే.. నాకు మాటలు రావడంతో లేదు. నా సాకెప్టెన్సీలో భారీ విజయం నమోదు చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చాలాకాలం తర్వాత టెస్టు క్రికెట్ ఆడా. అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం చాలా ఆనందంగా ఉంది. మైదానంలో చురుగ్గా ఉండేలా మాకు సహాయం అందించిన సహాయక సిబ్బంది సేవలు అద్భుతం. ఇదే ఆట తీరును మున్ముందు కూడా ప్రదర్శిస్తామనే నమ్మకం ఉంది’ అని హర్మన్ ప్రీత్ కౌర్ అన్నారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్‌ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..