Indonesia floods: ఇండోనేషియాను ముంచెత్తిన వరదలు.. 37 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతిచెందగా. నలుగురు గల్లంతయ్యారు. అలాగే భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా మరో 18 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది.

Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
భారీ వర్షం కారణంగా ఇండోనేషియాలోని పశ్చిమ సమత్రా ప్రావిన్స్‌లో వరదలు ముంచెత్తడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం అధికారులు తెలిపారు. మరో 18 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Sanju Samson: ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం.. ఓటమికి కారణమదే..!
శనివారం నుంచి వరదలు ముంచెత్తినట్లుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వరదలు కారణంగా భారీగా బురద చేరిందని తెలిపింది. దాదాపు ఐదు జిల్లాలపై ప్రభావం చూపించిందని చెప్పింది. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందం.. పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. ఎంత నష్టం జరిగింది అన్నదానిపై అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు.
ఇదిలా ఉంటే ఆప్ఘనిస్తాన్‌ను కూడా మెరుపు వరదలు ముంచెత్తాయి. దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: AP CEO: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!