IND vs AUS: బాక్సింగ్ డే టెస్టులో భారత్ రికార్డు ఎలా ఉందంటే..? కోహ్లీ, బుమ్రా స్పెషల్
- ఈ నెల 26 నుంచి ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్
- మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్ తో బాక్సింగ్ డే టెస్టు ఆడనున్న భారత్
- బాక్సింగ్ డే టెస్టులో భారత్ రికార్డు మాములే..
- కోహ్లీ, బుమ్రా, జడేజా బాక్సింగ్ డే టెస్టుకు స్పెషల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఈ నెల 26 నుంచి ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా బాక్సింగ్ డే టెస్టు ఆడనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి. అయితే.. బాక్సింగ్ డే టెస్టు విషయానికొస్తే.. భారత్ రికార్డు చెప్పుకోదగినంత లేదు.. ఆస్ట్రేలియా రికార్డు అద్భుతంగా ఉంది. గతంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. బాక్సింగ్ డే టెస్టు ప్రత్యేకం.
Read Also: Honda-Nissan: హోండా, నిస్సాన్ విలీనం.. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్?
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
బ్యాట్స్‌మెన్‌లలో ఎవరు బెస్ట్..?
బాక్సింగ్ డే టెస్టులో భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ నుండి వచ్చాయి. 2003లో మెల్‌బోర్న్‌లో 223 బంతుల్లో 195 పరుగులు చేశాడు. ఆ తర్వాత.. విరాట్ కోహ్లీ 2014లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై 169 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అదే మ్యాచ్‌లో అజింక్య రహానే కూడా 147 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
బాక్సింగ్ డే టెస్టులో జస్ప్రీత్ బుమ్రా కూడా హీరో..
బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన మెల్‌బోర్న్ టెస్టులో 33 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. 2013 డర్బన్‌లో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా 128 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
బాక్సింగ్ డే టెస్టులో భారత్ రికార్డు..
18 మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. కేవలం 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. 11 మ్యాచ్ ల్లో ఓడిపోగా, 3 మ్యాచ్ లు డ్రా అయ్యాయి.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!