Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Indias Filter Coffee Ranks Second Place In The World

Filter Coffee: ప్రపంచంలో రెండో స్థానంలో భారతదేశపు ఫిల్టర్ కాఫీ.. ప్రత్యేకత ఇదే..?

Published Date :March 11, 2024 , 8:10 pm
By Swathi Maddula
Filter Coffee: ప్రపంచంలో రెండో స్థానంలో భారతదేశపు ఫిల్టర్ కాఫీ.. ప్రత్యేకత ఇదే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మనదేశంలో టీ, కాఫీ లకు ఫ్యాన్స్ ఉన్నారు. అదే ప్రపంచ మన దేశ ఖ్యాతిని పెంచింది.. ప్రపంచంలోని టాప్ 38 కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీకి రెండవ స్థానం లభించింది. ప్రసిద్ధ ఆహారం, ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల కాఫీ, బ్రూడ్ సుగంధ పానీయాల గ్లోబల్ రేటింగ్‌ను రిలీజ్ చేసింది.. అందులో మన దేశం కాఫీ రెండో స్థానాన్ని దక్కించుకుంది..

మొదటి స్థానంలో క్యూబా ఎస్ప్రెస్సో ఉంది.. దక్షిణ భారత ఫిల్టర్ కాఫీ తర్వాతి స్థానంలో ఉంది. కాఫీ క్యూబానో లేదా క్యూబన్ ఎస్ట్రేసో అని కూడా పిలుస్తారు.. ఇక మన దేశ ఫిల్టర్ కాఫీని ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం..

కాఫీ ఫిల్టర్‌లో వేడి కండెన్స్‌డ్ మిల్క్ మరియు చక్కెర కలపడం ద్వారా కాఫీ తయారుచేస్తారు. కాఫీని సాధారణంగా స్టీల్ లేదా ఇత్తడి లేదా గాజు కప్పులో అందిస్తారు… ఈ కాఫీని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు… రోజులో రెండు మూడు కప్పుల ఫిల్టర్ కాఫీని తాగే వారిలో డయాబేటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట.. యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది.. ఇందులో ఉండే న్యాచురల్ కంటెంట్ ఎక్కువ సేపు ఆకలి లేకుండా డైట్ కంట్రోల్ చేస్తుంది.. దాంతో బరువు కూడా తగ్గవచ్చు..

ప్రపంచంలోని టాప్ 10 కాఫీల లిస్ట్ ఇదే..

క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా)

దక్షిణ భారత కాఫీ (భారతదేశం)

ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్)

ఫ్రెడ్డో కపుచినో (గ్రీస్)

కాపుచినో (ఇటలీ)

టర్కిష్ కాఫీ (టర్కీ)

రిస్ట్రెట్టో (ఇటలీ)

ఫ్రాప్పే (గ్రీస్)

ఐస్‌కాఫీ (జర్మనీ)..

 

View this post on Instagram

 

A post shared by TasteAtlas (@tasteatlas)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India filter coffee
  • latest news
  • world second place

తాజావార్తలు

  • PBKS vs GT: పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

  • Best Tea Gardens : చాయ్ లవర్స్.. ఈ 5 అద్భుతమైన ప్లేసెస్‌లో మీ ఫేవరెట్ ఏది?

  • Hyderabad Serial Killer : వృద్ధురాళ్లే టార్గెట్.. కారులో తీసుకెళ్లి కిరాతక హత్యలు!

  • NZB MURDERS: కిరాతక హత్యలు..!!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions