Australian: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో తొలిసారి భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagavad Gita: ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఇవాళ ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్ ఘోష్ భగవద్గీతపై చేయి వేసి ప్రమాణ స్వీకారం చేశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌లో ఈ ఘనత సాధించిన తొలి సభ్యుడిగా ఆయన నిలిచారు. అతను పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి.. ఫెడరల్ పార్లమెంట్ సెనేట్‌లో ఆస్ట్రేలియా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అతన్ని ఎన్నుకున్నాయి. అనంతరం నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: Telangana Govt: రాష్ట్రంలో ‘హెల్త్ కార్డు – డిజిటల్ రికార్డు’! కానీ.. ఏజ్ లిమిట్ ఉందండోయ్..
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ఇక, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా కొత్త సెనేటర్ వరుణ్ ఘోష్‌కు స్వాగతం.. భగవద్గీతపై ప్రమాణం చేసిన మొదటి ఆస్ట్రేలియా సెనేటర్ సెనేటర్ ఘోష్ అని తెలిపాడు.. సెనేటర్ ఘోష్ తన కమ్యూనిటీకి, వెస్ట్ ఆస్ట్రేలియన్ల కోసం బలమైన గొంతుకగా ఉంటారని కోరుతున్నాను అని పేర్కొన్నారు.
Read Also: MRO Ramanaiah Family: తహశీల్దార్ రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
అయితే, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా వరుణ్ ఘోష్‌కు స్వాగతం పలికారు. అయితే, పెర్త్‌లో నివాసం ఉంటున్న వరుణ్ ఘోష్ వృత్తిరీత్యా న్యాయవాది.. అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ అండ్ లా లో పట్టా పొందాడు.. గతంలో న్యూయార్క్‌లో ఫైనాన్స్ అటార్నీగా, వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకులో సలహాదారుగా పని చేసిన అనుభవం ఉందని ఆస్ట్రేలియా ప్రధాని తెలిపారు. వరుణ్ ఘోష్ తన రాజకీయ జీవితాన్ని పెర్త్‌లోని లేబర్ పార్టీతో ప్రారంభించాడు.
Welcome to Varun Ghosh, our newest Senator from Western Australia.
Senator Ghosh is the first ever Australian Senator sworn in on the Bhagavad Gita.
I have often said, when you're the first at something, you've got to make sure you're not the last. pic.twitter.com/kTLUZsx0iX
— Senator Penny Wong (@SenatorWong) February 6, 2024
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!