Work From Home: తండ్రి మరణం.. ఉద్యోగి బాధను లైట్ తీసుకున్న కంపెనీ.. చివరకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Work From Home: జీవితం అన్నాక.. పుట్టుక, జీవిచడం, మరణించడం జరగాల్సిందే. అయితే ఈ జీవినిచే సమయంలో మనిషి ఎన్నో విషయాలను అలవరుచుకొని జీవనాన్ని కొనసాగిస్తాడు. ఇది ఇలా ఉండగా.. ఓ భారతీయ ఐటీ ఉద్యోగి తన తండ్రి మృతికి సంబంధించి తాను ఎదుర్కొన్న బాధను సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. తన తండ్రి మరణిస్తే.. వర్క్ ఫ్రం హోమ్ (WFH) అనుమతిని తిరస్కరించిన తన మేనేజర్ వ్యవహారాన్ని పంచుకున్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ఇక ఆ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండగా ఆయన ఐదు రోజుల సెలవు తీసుకున్నాడు. తండ్రి మరణానంతరం ఇంటి పనులు, సంస్కారాల నిర్వహణ కోసం వారం రోజులపాటు వర్క్ ఫ్రం హోమ్ చేశాడు. అయితే తల్లి ఒంటరిగా ఉన్న కారణంగా, మరో నెల రోజుల పాటు WFH కోరిన అతడి అభ్యర్థనను క్లయింట్ మేనేజర్ నిరాకరించాడు. అంతేకాకుండా.. సంస్కారాలు ముగించుకొని, ఆ తర్వాత కార్యాలయానికి రావాలని ప్లాన్ చేయండి అని మేనేజర్ పంపిన సందేశాన్ని ఉద్యోగి షేర్ చేశాడు. అంతటితో ఆగకుండా ఉద్యోగి ఫోన్ కాల్‌లో మాట్లాడాలని కోరినా మేనేజర్ స్పందించలేదని పేర్కొన్నాడు.
Read Also:Allu Arjun: స్వామి కార్యం.. స్వకార్యం చక్కబెట్టేస్తున్న బన్నీ!
తండ్రి మరణం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఇలా WFH నిరాకరించడంపై ఉద్యోగి తీవ్ర స్థాయిలో ఉద్వేగం చెందాడు. కుటుంబానికి అండగా ఉండాలన్న తపనలో కంపెనీ నుంచి సహాయం లేకపోవడంతో తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ “ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?” అనే ప్రశ్నను వినియోగదారుల ముందు ఉంచాడు. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ఉద్యోగికి మద్దతుగా నిలిచారు. వేలాది మంది వినియోగదారులు స్పందిస్తూ.. కంపెనీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
WFH request denied for my father’s demise
byu/boombaa0 inIndianWorkplace
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!