Texas Judge : టెక్సాస్ జడ్జిగా భారత సంతతి మహిళ జూలీ ఎ. మాథ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Texas Judge : భారతీయ-అమెరికన్ డెమొక్రాట్ జూలీ ఎ. మాథ్యూ టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీలో వరుసగా రెండవసారి న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. కేరళలోని తిరువల్లకు చెందిన మాథ్యూ, కాసరగోడ్‌లోని భీమనడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టులో 3వ నంబర్‌కు అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతారు. ఆమె తిరిగి ఎన్నికలకు పోటీ చేసి 123,116 ఓట్లతో రిపబ్లికన్ ఆండ్రూ డోర్న్‌బర్గ్‌ను ఓడించారు. తన ఈ ప్రయాణంలో మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాథ్యూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Also : Nitin Gadkari: 2024నాటికి భారత్‌లో అమెరికా కంటే బెస్ట్ రోడ్లు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
మాథ్యూ 2018 ఎన్నికలలో రిపబ్లికన్ ట్రిసియా క్రెనెక్‌కు వ్యతిరేకంగా 8.24 శాతం తేడాతో గెలిచి, USలో బెంచ్‌కు ఎన్నికైన మొదటి భారతీయ-అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించింది. 15 ఏళ్లుగా ఆమె న్యాయవృత్తిలో ఉన్నారు. టార్చర్, సివిల్ లిటిగేషన్, క్రిమినల్ మేటర్స్ లాంటి అంశాల్లో ఆమె కేసుల వాదిస్తుంటారు. జువెనైల్ ఇంటర్వెన్షన్, మెంటల్ హెల్త్ కోర్టుకు అధిపతిగా ఆమె కొనసాగుతున్నారు. ఫిలడెల్ఫియాలో మాథ్యూ పెరిగింది. పెన్ స్టేట్ యూనివర్సిటీకి ఆమె హాజరైంది. దెలావర్ లా స్కూల్ నుంచి ఆమె డాక్టరేట్ పొందారు.
Read Also: Kiraak RP: నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్ చేసిన జబర్దస్త్ కమెడియన్..
ఆమె జనవరి 2021లో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకులకు సహాయం చేయడానికి జువెనైల్ ఇంటర్వెన్షన్ అండ్ మెంటల్ హెల్త్ కోర్ట్‌ను స్థాపించింది. ఫోర్ట్ బెండ్ కౌంటీలో 28.6 శాతం మంది విదేశీయులుండగా వారిలో 51 శాతం మంది ఆసియా-అమెరికన్లు ఉన్నారని మాథ్యూస్ పేర్కొన్నారు. వారిలో చాలామంది మలయాళీలు అధిక సంఖ్యలో ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!