కొలంబో వేదికగా ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు మొదటగా బౌలింగ్ చేయనుంది.
జట్లు వివరాలు :
ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), సంజు సామ్సన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా
శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (డబ్ల్యూ), భానుకా రాజపక్సే, ధనంజయ డి సిల్వా, చరిత్ అసాలంకా, దాసున్ షానకా (సి), రమేష్ మెండిస్, చమికా కరుణరత్నే, అకిలా దనంజయ, జ్యూమ్రావ్మా
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా
