India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్.. బౌలర్‌ను మార్చిన సూర్య! రిజల్ట్ చూశారుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa: భారత బౌలర్లపై దక్షిణాఫ్రికా గట్టిగానే పోరాడింది. కానీ పెద్ద స్కోరు మాత్రం చేయలేకపోయింది. అయినా కూడా వాళ్లు తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పెద్ద స్కోరు నమోదు చేయాలని చూశారు. టీమిండియా తరుఫున ఈ చివరి ఓవర్ వేయడానికి సూర్య.. హార్దిక్ పాండ్యాకు బాల్ ఇచ్చాడు, కానీ ఆ టైంలో గంభీర్ అకస్మాత్తుగా సంజు సామ్సన్ ద్వారా భారత జట్టుకు సందేశం పంపాడు. సంజు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడి హార్దిక్ బదులుగా కుల్దీప్ యాదవ్‌తో బౌలింగ్ వేయించమని చెప్పాడు. నిజానికి ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది, కానీ దీని ఫలితాలు తక్షణమే కనిపించాయి. చివరి ఓవర్‌లో కుల్దీప్ రెండు కీలకమైన వికెట్లను పడగొట్టి, దక్షిణాఫ్రికా కేవలం 117 పరుగులకే ఆలౌట్ చేశాడు.
READ ALSO: CM Chandrababu Naidu: ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యం..
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్‌లో ఆ మాటలు వినిపించవు
- Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
- OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
- Income Tax: భారత్‌లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం HPCA స్టేడియంలో జరిగిన దక్షిణాఫ్రికా – భారతదేశం మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ 12 పరుగులకే అవుటయ్యాడు. అయిన భారత్ జట్టు ఇంకా 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సందర్భంగా కెప్టె్న్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. “విషయం ఏమిటంటే, నేను నెట్స్‌లో అందంగా బ్యాటింగ్ చేస్తున్నాను. నా నియంత్రణలో ఉన్న ప్రతిదాన్ని నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నేను పరుగుల కోసం కష్టపడుతున్నాను, ఫామ్‌లో లేనని కాదు, కానీ కచ్చితంగా పరుగులు చేయలేకపోతున్నాను” అని అన్నారు.
Gambhir Asks Sanju To Tell Captain To Give Last Over To Birthday Boy Kuldeep Yadav pic.twitter.com/wkz0xWxBZu
— Akash Kharade (@cricaakash) December 15, 2025
READ ALSO: Rahul Khanna: ఖన్నా బ్రదర్ న్యూడ్ ఫోటోషూట్‌తో వైరల్ ..
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్‌లో ఆ మాటలు వినిపించవు
-
Mrunal Thakur: ధనుష్ తో బ్రేకప్, క్రికెటర్ తో డేటింగ్.. వైరల్ అవుతున్న మృణాల్ ప్రేమ ముచ్చట్లు
-
Unemployment Crisis: చేతిలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం ఎందుకు దొరకడం లేదు? షాకింగ్ రిపోర్ట్
-
Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
-
OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?