India vs Ireland T20I Series: ఐపీఎల్ 2026 సన్నాహాల మధ్య టీమిండియా కొత్త టీ20 సిరీస్ ప్రకటన.. మ్యాచ్ లు జరిగేది అక్కడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Ireland T20I Series: టీమిండియా క్రికెటర్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ కోసం పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ హడావిడి మధ్యలో ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కు తోడుగా కొత్తగా మరో సిరీస్ విష్యం బయటకు వచ్చింది. తాజాగా టీమిండియా ఐర్లాండ్ తో ఆడబోయే కొత్త టీ20 సిరీస్‌కు సంబంధించి ప్రకటన వెలువడింది. ఈ సిరీస్‌లో భాగంగా భారత జట్టు మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్ జూన్ నెల చివరి వారంలో జరగనుండగా, ఖచ్చితమైన తేదీలను త్వరలో బీసీసీఐ ప్రకటించనుంది. ముఖ్యంగా ఈ సిరీస్ ఇంగ్లండ్ పర్యటనకు ముందు జరగడం వల్ల టీమిండియాకు మంచి ప్రాక్టీస్ కానుంది.
Heat Stroke Warning Signs: వడదెబ్బ సంకేతాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఈ సిరీస్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఐర్లాండ్ ను ఎదుర్కొననుంది. ఇప్పటివరకు ఐర్లాండ్‌లో టీమిండియా 6 టీ20 మ్యాచ్ లు ఆడి అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మొత్తంగా చూస్తే భారత్, ఐర్లాండ్‌పై ఆడిన 8 మ్యాచ్ లలోనూ గెలిచింది. ఈ మ్యాచ్‌లు చాలా వరకు డబ్లిన్ లోని మలహైడ్ వేదికగా జరిగాయి. ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూలై 1 నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. మొత్తం 5 మ్యాచ్‌లు జూలై 1, 4, 7, 9, 11 తేదీల్లో జరగనున్నాయి. అనంతరం వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి వన్డే జూలై 14న, రెండోది 16న, మూడోది 19న నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!