IND vs AUS: హమ్మయ్య మరోసారి వర్షం.. డ్రా దిశగా మూడో టెస్టు
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్
- మరోసారి వర్షం..
- డ్రా దిశగా మూడో టెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో నాలుగో రోజు కొనసాగుతుంది. మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆరంభం మరోసారి నిరాశపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రోజు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ చక్కటి బ్యాటింగ్ చేసాడు. అయితే, సెంచరీ దిశగా కొనసాగుతుండగా 84 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు.
Also Read: Trump – Trudeau: కెనడాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. ట్రూడో అలర్ట్!
Also Read
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
ఇకపోతే మూడో టెస్ట్ మొదలైనప్పటి నుంచి వర్షం ఆడకు అడ్డంకి కలిగిస్తూనే ఉంది. మొదటి మొదటిరోజు వర్షం కారణంగా కేవలం 15 ఓవర్ల మేరకు మాత్రమే ఆట జరిగింది. అయితే రెండో రోజు మాత్రం వర్షం తీవ్రత తగ్గడంతో ఆట బాగానే కొనసాగింది. మూడో రోజు కూడా పలుమార్లు వర్షం ఆటంకం కలిగించడంతో పూర్తి ఆట కొనసాగలేదు. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా ఆట పలుమార్లు ఆగుతోంది. ప్రస్తుతం వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. వర్షం పడుతున్న సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజులో రవీంద్ర జడేజా 88 బంతులతో 52 పరుగులు, హైదరాబాద్ కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి 26 మంది 9 పరుగులతో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. మూడో టెస్టు మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు ఎక్కువగా కనపుడుతున్నాయి.
Also Read: TTD Update: శ్రీవారి భక్తుల అలర్ట్.. రేపటి నుంచి ఆర్జిత సేవా టికెట్లు!
తాజావార్తలు
-
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
-
IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?