IND vs SL: సెకండ్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- ఇండియా-శ్రీలంక జట్ల మధ్య రెండో టీ-20 మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా-శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. ఇప్పటికే మూడు టీ20ల్లో నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా చూస్తుంది. మరోవైపు.. అటు శ్రీలంక సొంతగడ్డపై మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తోంది.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/బ్యాటర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్.
Also Read
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! 'క్లబ్‌లోకి స్వాగతం' అంటూ..
- RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
- Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్:
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్/బ్యాటర్), కుశాల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), దాసున్ షనక, వానిందు హసరంగా, మహేశ్ తీక్షణ, మతీష పతిరన, అసిత ఫెర్నాండో, రమేష్ మెండిస్.
తాజావార్తలు
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
-
IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ..
-
Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!