IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్ ఐదో టీ20.. డ్రీమ్ 11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI Dream11 Team Prediction for 5th T20I: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు సిరీస్ డిసైడర్ అయిన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత యువ జట్టు మొదటి, రెండో టీ20 మ్యాచ్‌లలో ఓడినా.. మూడు, నాలుగు టీ20ల్లో అద్భుత విజయాలు సాధించి తామూ సిరీస్ రేసులో ఉన్నామని చాటిచెప్పారు. మరోవైపు విండీస్ కూడా బలంగా ఉంది. దాంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్స్ మైదానంలో నేటి రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ జియో సినిమా ఓటీటీ, ఫ్యాన్‌కోడ్ ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
నాలుగో టీ20 జరిగిన లాడర్‌హిల్స్ మైదానంలోనే ఐదో టీ20 జరగనుంది. ఫ్లోరిడాలోని వేడి వల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐదో టీ20లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఒక్క రోజు వ్యవధిలోనే ఒకే మైదానంలో రెండు టీ20లు జరగడం అక్కడి క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి.
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
తుది జట్లు (IND vs WI Playing 11):
భారత్: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్ (కీపర్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చహల్/రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కేల్ మేయర్స్, షై హోప్, నికోలస్ పూరన్ (కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్‌మయెర్, జాసన్ హోల్డర్, రొమారియో షెఫెర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హుసేన్, ఒబెడ్ మెకాయ్.
డ్రీమ్ 11 టీమ్ (IND vs WI 5th T20 Dream11 Team):
కీపర్ – నికోలస్ పూరన్
బ్యాటర్స్ – సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, శుభమాన్ గిల్, తిలక్ వర్మ (కెప్టెన్)
ఆల్ రౌండర్లు – కైల్ మేయర్స్, హార్దిక్ పాండ్యా
బౌలర్లు – యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!