IND vs SL ODI Series: హాట్‌స్టార్, జియోసినిమాలో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే?
- శ్రీలంకతో వన్డే సిరీస్
- జియోసినిమాలో రాదు
- ఫ్రీగా ఎలా చూడాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Where to watch IND vs SL 1st ODI for Free Live Streaming: శ్రీలంక పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌ను గెలిచిన భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగుతున్నారు. టీ20 సిరీస్ తరహాలోనే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. శుక్రవారం కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లను హాట్‌స్టార్, జియోసినిమాలో ఫ్రీగా చూసే అవకాశం లేదు.
భారత జట్టు ఆడే విదేశీ సిరీస్‌లకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. దాంతో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలో లైవ్ స్ట్రీమింగ్ రాదు. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సోనీ స్పోర్ట్స్ టెన్ 3, 4, 5 ఛానెల్‌లలో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘సోనీ లివ్’ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. టీవీ ఛానెల్స్, సోనిలివ్ యాప్‌లో చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం ‘జియోటీవీ’ యాప్‌లో చూడవచ్చు. యాప్‌లో సోనీ టీవీ నెట్వర్క్ ఛానెల్స్‌ను ఎంపిక చేసుకోని వన్డే సిరీస్ మ్యాచ్‌లను చూడవచ్చు.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
Also Read: IPL 2025 Mega Auction: నెస్ వాడియాతో షారుఖ్ ఖాన్ వాగ్వాదం.. కావ్య మారన్ మద్దతు!
వన్డే సిరీస్ షెడ్యూల్:
మొదటి వన్డే: ఆగష్టు 2, కొలంబో
రెండో వన్డే: ఆగష్టు 4, కొలంబో
మూడో వన్డే: ఆగష్టు 7, కొలంబో
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!