IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రోహిత్ ముందు ఐదు రికార్డులు!
- బుధవారం నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం
- బెంగళూరులో తొలి టెస్టు
- మరో ఐదు సిక్స్‌లు బాదితే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Records: బుధవారం (అక్టోబర్ 16) నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా ఆడుతున్న టీమిండియా.. సొంతగడ్డపై ఈ సిరీస్‌ను సైతం ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తొలి టెస్టు బెంగళూరులో, రెండో టెస్టు పుణెలో, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. అవేంటో ఓసారి చూద్దాం.
# రోహిత్ శర్మ మరో ఐదు సిక్స్‌లు బాదితే.. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
# రెండు డబ్ల్యూటీసీల్లో 1000కి పైగా రన్స్ చేసిన తొలి భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్ రోహిత్ రికార్డు సృష్టించే అవకాశముంది. రోహిత్ 2019-21లో 1094 పరుగులు చేయగా.. 2023-25 డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 742 పరుగులు బాదాడు.
# న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంటే.. డబ్ల్యూటీసీలో అత్యంత విజయవంతమైన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ అరుదైన ఘనత సాధిస్తాడు. 2019-2022 మధ్య విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 14 విజయాలు సాధించింది. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో గెలిస్తే కోహ్లీని రోహిత్ దాటేస్తాడు.
Also Read: Pakistan Cricket: ఘన ప్రస్థానం నుంచి పతనం వైపు.. పాకిస్తాన్ క్రికెట్‌కు ఏమైంది?
# న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధిస్తే.. టీమిండియా తరఫున నాలుగో అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు. మహమ్మద్ అజహరుద్దీన్ (14 విజయాలు, 47 మ్యాచ్‌లు)ను హిట్‌మ్యాన్ అధిగమిస్తాడు. రోహిత్ ప్రస్తుతం 18 మ్యాచ్‌లలో 12 విజయాలతో ఉన్నాడు.
# న్యూజిలాండ్ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తే.. కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేస్తాడు. దాదా (97 విజయాలు, 195 మ్యాచ్‌లు) నాలుగో స్థానంగా ఉండగా.. రోహిత్ (95 విజయాలు.. 128 మ్యాచ్‌లు) ఐదో స్థానంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!