IND vs ENG: అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: జోస్ బట్లర్
- మూడో టీ20లో భారత్ ఓటమి
- అదిల్ రషీద్ మా జట్టులో ఉండటం అదృష్టం
- 4 ఓవర్లలో 15 పరుగులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌పై ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించాడు. రషీద్ కారణంగానే భారత్‌తో జరిగిన మూడో టీ20లో గెలిచామని చెప్పాడు. రషీద్ తమ జట్టులో ఉండటం అదృష్టం అని, వైవిధ్యంగా బంతులేయడం అతడి స్పెషాలిటీ అని పేర్కొన్నాడు. రషీద్, మార్క్ వుడ్ కలిసి ఇన్నింగ్స్ చివరలో విలువైన పరుగులు చేయడం కూడా కలిసొచ్చిందని బట్లర్ చెప్పుకొచ్చాడు. మంగళవారం రాత్రి భారత్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 145 పరుగులే చేసింది.
మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ మాట్లాడుతూ… ‘మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. మా కుర్రాళ్లు మంచి నైపుణ్యాలను ప్రదర్శించారు. పిచ్ నుంచి మంచి సహకారం అందింది. మా బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. ఆదిల్ రషీద్ మా జట్టులో ఉండటం అదృష్టం. వైవిధ్యంగా బంతులు వేయడం అతడి స్పెషాలిటీ. ఈ మ్యాచులో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ లయ అందుకున్నాడు. నిలకడగా బౌలింగ్ చేశాడు. బెన్ డకెట్ నాణ్యమైన ఆటను ప్రదర్శించాడు. రషీద్, మార్క్ వుడ్ ఇన్నింగ్స్ చివరలో విలువైన పరుగులు చేశారు. మా విజయానికి వారు కూడా ఓ కారణం’ అని చెప్పాడు. మూడో టీ20లో రషీద్ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కీలక బ్యాటర్ తిలక్ వర్మ (18)ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!