David Warner Retirement: రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటా.. వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటా
- సెలక్షన్‌కు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో సిరీస్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తన అవసరం జట్టుకు ఉందని జట్టు భావిస్తే.. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటానని తెలిపాడు. తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా అని వార్నర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు సరైన ఓపెనర్ లేని లోటుని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేవ్ భాయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా కోడ్ స్పోర్ట్స్‌తో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… ‘సెలక్షన్‌కు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. ఎప్పుడు నా ఫోన్ రింగ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నా. ఫిబ్రవరి తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఓకే టెస్టే మ్యాచ్ ఆడారు. వాళ్లు ఎంత సన్నద్ధతతో ఉన్నారో.. నేనూ అంతే ఉన్నాను. భారత్‌తో సిరీస్‌లో నా అవసరం ఉందని టీమ్ భావిస్తే.. ప్రాక్టీస్ కోసం షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో బరిలో దిగుతా. నేను కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటానని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీకి డేవిడ్ వార్నర్ చెప్పాడట. అయితే నువ్ రిటైర్ అయ్యావు అని వారు సమాధానం ఇచ్చారట. 37 ఏళ్ల వార్నర్ 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌పై చివరి టెస్టు ఆడాడు. 112 టెస్టులు ఆడిన వార్నర్ 8786 రన్స్ చేశాడు. ఇందులో 26 సెంచరీలు ఉండగా.. కెరీర్లో అత్యుత్తమ 335 నాటౌట్. భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ నవంబర్ 22న ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?