Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Aus Cricket Australia Announce Fresh Squad For Last Two T20s Vs India

IND vs AUS: సిరీస్ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి ఆరుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్!

Published Date :November 28, 2023 , 2:37 pm
By Sampath Kumar
IND vs AUS: సిరీస్ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి ఆరుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Australia announce fresh squad for Last Two T20s: భార‌త్‌తో జ‌రుగుతున్న‌ ఐదు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా వ‌రుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. నేడు మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్ డిసైడ‌ర్ మ్యాచుకు ఇద్ద‌రు స్టార్ ఆట‌గాళ్లు దూరం కానున్నారు. స్టీవ్ స్మిత్, ఆడం జంపాలు నేడు స్వ‌దేశానికి వెళుతున్న నేపథ్యంలో మూడో టీ20 ఆడడం లేదు. మంగళవారం గౌహతిలో జరిగే మూడో టీ20 తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ మరియు సీన్ అబాట్ బుధవారం స్వదేశానికి బయలుదేరనున్నారు.

రెండు నెలలకు పైగా భారత్‌లో ఉన్న ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. దాంతో ప్రపంచకప్ 2023 గెలిచిన జట్టు సభ్యులలో ఆరుగురికి విశ్రాంతిని ఇచ్చింది. చివరి రెండు టీ20ల‌కు ఆస్ట్రేలియా క్రికెట్ తన స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది. ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ మాత్రమే టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. చివరి రెండు టీ20ల‌కు ఆసీస్ యువకులతో బరిలోకి దిగనుంది.

ఇప్ప‌టికే రెండు మ్యాచుల్లో నెగ్గి 2-0 ఆధిక్యంలో ఉన్న‌ భారత్ సిరీస్‌పై కన్నేసింది. గువాహ‌టిలోని బ‌ర్స‌ప‌ర స్టేడియంలో నేటి రాత్రి 7 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సి ఉంది. మూడో టీ20కి వర్షం ముప్పు లేదు కానీ మంచు ప్రభావం ఉండే అవకాశముంది.

Also Read: Virat Kohli Wicket: స్టేడియం లైబ్రరీలా మారిపోయింది.. విరాట్‌ కోహ్లీ వికెట్‌ను ఎప్పటికీ మర్చిపోను!

ఆస్ట్రేలియా జట్టు:
మాథ్యూ వేడ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, బెహ్ర‌న్‌డార్ఫ్, త‌న్వీర్ సంగా, కేన్ రిచ‌ర్డ్‌స‌న్, బెన్ డ్వార్‌షుస్, నాథ్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, అరోన్ హ‌ర్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్పే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Australia
  • Australia Squad
  • ind vs aus
  • India vs Australia

తాజావార్తలు

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions