Marriage Fraud: కోరుకున్న పెళ్లాం దొరికింది అనుకున్నాడు.. పెళ్లాయ్యాక కానీ అర్థం కాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Fraud: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రతి జంట వారి మనస్సులో సంతోషకరమైన ప్రపంచం ఊహించుకుంటారు. కానీ వారి కల చెదిరిపోతే.. ఇండోర్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కోరుకున్న భాగస్వామి దొరికినందుకు యువకుడు చాలా సంతోషించాడు. అతను తన భాగస్వామితో భవిష్యత్తు గురించి కలలు కంటున్నాడు. అయితే అతని సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లయిన ఏడు రోజుల్లోనే జరిగిన సంఘటనకు వరుడి కుటుంబీకులు.. అతని కుటుంబ సభ్యులు కూడా షాక్‌కు గురయ్యారు.
Read Also: MLA Quota MLC Elections: ఆరుగురు గెలిచారు.. ఆయన మాత్రం ఓడారు..
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
పెళ్లయిన తర్వాత హనీమూన్ రోజున వధువు తన వద్దకు రాకుండా భర్తను అడ్డుకుంది. అప్పుడు భార్య ఏదో ఒక కారణం చెప్పి భర్తను దూరంగా ఉంచింది. పెళ్లయిన ఏడు రోజుల తర్వాత అకస్మాత్తుగా భార్య ఇంట్లో నుంచి అదృశ్యమైంది. కుటుంబసభ్యులు, భర్త ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఇంట్లోని భద్రపరిచి పరిశీలించగా బంగారు, వెండి ఆభరణాలు, రూ.3 లక్షల నగదు కూడా కనిపించలేదు.
Read Also: MLA Quota MLC Elections Results: సంబరాల్లో టీడీపీ శ్రేణులు.. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు..!
దీని తర్వాత వరుడి కుటుంబీకులంతా మ్యారేజ్ సెట్ చేసిన బ్రోకర్ వద్దకు చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి వారి కాళ్లకింద భూమి కదిలింది. పెళ్లికూతురు మ్యాచ్ మేకింగ్ ఏజెంట్‌తో ఆ స్థితిలో కనిపించింది. దీని తర్వాత వరుడి కుటుంబం అంతా గ్రహించారు. నకిలీ పెళ్లిళ్ల ద్వారా యువకులను దోచుకునే ముఠా అని తెలుసుకున్న వెంటనే అందరూ వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వరుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!