Kalki 2898 AD – Devara : కల్కి లో దేవర.. ఉహించనేలేదుగా..
- నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్
- ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్
- క్లైమాక్స్ సీన్ లు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు
- సినిమా మొదలయ్యే ముందు హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమా టీజర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD – Devara : నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచంలో ప్రతి చోట నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి సినిమాలో అనేక సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని లు నటించారు. ఇక ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలలో కల్కి మొదటి షోలు పూర్తయ్యాయి.
CI Transfer : పవన్ కల్యాణ్ కార్యాలయం లోపలకి అనుమతి లేకుండా వెళ్లేందుకు సీఐ ప్రయత్నం.. బదిలీ వేటు
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ఇక మొదటి షో చూసిన ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు సినిమా గురించి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ లు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఇక సినిమా మొదలయ్యే ముందు హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమా టీజర్ ను వేయడంతో అభిమానులు మరింతగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
LK Advani : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఎల్ కే అద్వానీ.. ఆందోళనలో అభిమానులు
In Kalki show mass celebrations for #Devara 😎💥😎💥🙏🏼
Now everyone is waiting for the much Awaited movie #Devara 💥
Only Sky is the limit for #ManOfMassesNTR Fans celebrations On 27.09.2024 #JrNTR #Kalki #Kalki2898ADbooking #DevaraOnSep27th pic.twitter.com/EWq6jqXSYz
— Rebal Relangi 🐯 (@19dec2019) June 27, 2024
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!