Ileana : టాలీవుడ్ డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని హీరో గా నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఇలియానా ఆ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో హీరోయిన్ గా నటించిబ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ సినిమాతో ఇలియానా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.ఆ సినిమా తరువాత ఇలియానా వరుసగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో అవకాశాలు అందుకొని సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ విధంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా కెరీర్ పీక్స్ లో వున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ పలు సినిమాలలో నటించింది.. అయితే అక్కడ ఈమె చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు అవకాశాలు రాలేదు.
ఈ భామ ఈ మధ్య కాస్త లావు పెరగడంతో ఈ భామకు ఆవకాశాలు అడుగంటాయి.ఇలా కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇలియానా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంది.ఆ మధ్య తాను ప్రెగ్నెంట్ అనే బాంబు పేల్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలియానా పెళ్లి చేసుకుందా లేదా అన్న విషయాన్ని ఇప్పటికే రహస్యంగానే ఉంచారు. అయితే ఈమె మాత్రం ప్రెగ్నెంట్ కావడం కొడుకుకు జన్మనీవ్వడం కూడా జరిగిపోయింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ ఫోటో కూడా రివీల్ చేసిన ఇలియానా తన గురించి ఎలాంటి విషయాలను కూడా మాత్రం అభిమానులకు తెలియజేయలేదు.ప్రస్తుతం కొడుకు బాధ్యతలు చూసుకుంటూ ఎంతో బిజీగా ఉంది ఇలియానా. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి డైరెక్షన్లో మీరు నటించారు. అయితే ఏ డైరెక్టర్ కూడా మీకు సరైన గుర్తింపు ఇచ్చే పాత్ర ఇవ్వలేదా అంటూ ఇలియానా ను ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఇలియానా సమాధానం చెబుతూ తాను ఎలాంటి పాత్రలోనైనా ఎంతో అద్భుతంగా నటిస్తాను కానీ తెలుగు సినిమా డైరెక్టర్లు అందరూ కూడా తనలో నటన కన్నా కూడా నా నడుము ఎన్ని యాంగిల్స్ లో చూపించాలి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు.వాళ్ళకి ఎప్పుడు నా సన్నని నడుము మీదే దృష్టి ఉంటుంది అంటూ తెలుగు డైరెక్టర్లపై ఇలియానా షాకింగ్ వ్యాఖ్యలు చేసింది..
Also Read
- Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
తాజావార్తలు
-
Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
-
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్