Viral Video: ఈ వీడియో చూస్తే బార్బర్ షాపుకు వెళ్లడానికే భయపడుతారు.. బూట్లు, చెప్పులతో కొట్టుకుంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక బార్బర్ వెరైటీగా హెయిర్మసాజ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా మనం బార్బర్ షాపుకు వెళ్తే బార్బర్ ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే తమ గిరాకీ దెబ్బతినకుండా ఉండటానికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తాడు. కానీ ఈ బార్బర్ షాపులో హెయిర్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చిన కస్టమర్లపై బార్బర్ ప్రవర్తించే తీరు చేస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఆ బార్బర్ చేయడమే అలా చేస్తాడా.. లేదంటే సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం చేస్తున్నాడా అనేది తెలియదు. ఈ వీడియో చూశాక మీరు బార్బర్ షాపుకు పోవడానికే భయపడుతారు.
Pakistan: పాక్‌లో ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం.. ఈ ఏడాది 18 మంది ఖతం..
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ఈ వీడియోలో.. సెలూన్‌కు హెయిర్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చిన ఇద్దరు కస్టమర్లను చూడవచ్చు. ఓ సూటు, కళ్లజోడు పెట్టుకుని వచ్చిన బార్బర్ మసాజ్ చేయడానికి బదులు వారిపై ఏదో కోపం ఉన్నట్లు ఎడాపెడా కొట్టేస్తున్నాడు. అది కూడా చెంపలు, తలమీద తనకు బలమున్నంత బాదేస్తున్నాడు. పక్కనే ఉన్న మరో కస్టమర్ పై కూడా ఏకంగా బూటుతో కొడుతూ ఉన్నాడు. అలా ప్రవర్తిస్తున్న బార్బర్ ను చూసిన అక్కడి వారందరూ తెగ నవ్వేస్తున్నారు. అయితే ఈ వీడియో కేవలం సరదా కోసమే చేసినట్లుగా అనిపిస్తుంది. లేదంటే నిజంగానే బార్బర్ అలా చేస్తే ఎవరైనా ఊరుకుంటారా.. పెద్ద రచ్చరచ్చ అవుతుంది. కానీ మొత్తానికి ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వుకోక తప్పరు.
Chhattisgarh: ఎన్నికల వేళ.. సుకుమాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారుడు.. ఇందులో తమాషా ఏమీ లేదు అని అన్నాడు. మరో వినియోగదారుడు ఈ బార్బర్ ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలనుకుంటున్నాను అని తెలిపాడు. మరో వినియోగదారుడు.. తల వెనుక భాగంలో ఇలా కొట్టకూడదు అని కామెంట్ చేశాడు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!