ICC Mens Player Of The Month: ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును ఏ ఆటగాళ్లను వరించిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం పోటీ పడే వారిలో ఈ వరల్డ్‌కప్‌లో ఆడే ఆటగాళ్లు ఉన్నారు. అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఇండియా తరుఫున జస్ప్రీత్ బుమ్రా, సౌతాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర ప్రకటించబడ్డారు. ఈ ఆటగాళ్లు వరల్డ్ కప్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మంచి ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అయితే వీరు ప్రపంచకప్‌లో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్నారు.
Read Also: Tirumala: రూటు మార్చిన వేటగాళ్లు.. కుక్కలతో వన్య ప్రాణుల వేట..
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ఈ వరల్డ్‌కప్ లో క్వింటాన్ డికాక్ 8 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు బాదాడు. దీంతో టోర్నీలోనే అత్యధిక పరుగులు 550 చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రచిన్ రవీంద్ర కూడా 8 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు ఉన్నాయి. 523 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుమ్రా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. ఈ వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.
Read Also: Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సిద్ధం.. అప్పటి నుంచేనా..?
మరోవైపు ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ పేర్లను కూడా ప్రకటించింది. మహిళల విభాగంలో వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్, బంగ్లాదేశ్‌కు చెందిన నహీద అక్తర్, న్యూజిలాండ్‌కు చెందిన అమేలయా కెర్ ఈ అవార్డు రేసులో ఉన్నారు.
Here are the Men's and Women's 'ICC Player of the Month nominees for October 2023. pic.twitter.com/0tK6mbq1s0
— CricTracker (@Cricketracker) November 7, 2023
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!