Piracy Twist on Release Day: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ రోజే పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ స్ట్రాంగ్ ఇచ్చింది. వాస్తవానికి.. ఐబొమ్మ ఈ వెబ్‌సైట్‌లో కాఫీ చేసిన సినిమాను ఉంచుతారు. ఆ స్థానంలో ప్రస్తుతం కింగ్డమ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ కనిపించింది. విడుదల రోజే సినిమాను కాఫీ చేశారా? అని క్లిక్ చేసి చూస్తే లోపల షాకింగ్ నోట్ పెట్టడం గమనించాం. "మా మీద ఫోకస్ చేస్తే మేము మీ…
IBomma Releases a Note Regarding Theatrical Prints of Kushi and Jailer: ఐ బొమ్మ అనే ఒక వెజ్ సైట్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అంటే ఓటీటీల్లో రిలీజ్ అయ్యే అన్ని తెలుగు సినిమాలు, వెబ్ సిరీసులను ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా చూసే లాగా ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ వచ్చేవారు. అయితే కొద్ది రోజుల క్రితం జైలర్ సినిమా థియేటర్…