Graeme Swann: ఆస్ట్రేలియాను ఓడిస్తే నాకు చూడాలి ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టి (బుధవారం) నుంచి 11 వరకు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సిరీస్ ముగియనుంది. ఇక లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా జరగన్న తుదిపోరులో భారత్- ఆస్ట్రేలియా తాడోపేడో తెల్చుకోనేందుకు సిద్దమయ్యాయి. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Read Also: Strange incident: భూపాలపల్లిలో వింత ఘటన.. ఇళ్లలో అకస్మాత్తుగా మంటలు
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నాని గ్రేమ్ స్వాన్ అన్నాడు. ఓవల్ మైదానంలో ఇవాళ్టి నుంచి మ్యాచ్ జరగుతుంది.. కాబట్టి పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంటుందని.. పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో జియో సినిమాతో గ్రేమ్ స్వా్న్ మాట్లాడుతూ.. ఓవల్ పిచ్‌పై గ్రాస్ ఉండడంతో కచ్చితంగా పేసర్లకు అనుకూలిస్తుంది. బౌన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని తెలిపాడు.. ఓవల్ దాదాపు వాంఖడేలోని ఎర్ర మట్టి పిచ్‌ల మాదిరిగానే ఉంటుంది.. బౌన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిల్లీ పాయింట్, షార్ట్-లెగ్ ఫీల్డర్‌లను తీసుకువస్తే బాగుంటుంది అని వెల్లడించాడు.
Read Also: Phone pe: ఫోన్ పే నుంచి ఈజీగా లోన్ ను ఎలా పొందాలో తెలుసా?
ఒక వేళ స్పిన్నర్లను ఆడించాలి అనుకుంటే టార్గెట్ డిఫెండ్ చేసుకోవడానికి భారీ స్కోర్ సాధించాలి అని గ్రేమ్ స్వామ్ అన్నారు. అయితే విజేతగా ఎవరు నిలుస్తురన్నది నేను ముందే ఊహించలేను.. ఎందుకంటే రెంటు జట్లు వరల్డ్ క్లాస్ టీమ్స్.. కానీ ఒక ఇంగ్లీష్ మ్యాన్‌గా ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తే చూడాలని ఉంది.. ప్రస్తుత భారత జట్టులో కూడా అద్భుతమైన పేస్ బౌలర్లు ఉన్నారు.. కాబట్టి ఆసీస్‌కు కూడా తీవ్రమైన పోటీ తప్పదు అని గ్రేమ్ స్వాన్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి