Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Hydra Commissioner Av Ranganath Visits Bhaksikunta Regulakunta Lakes Chandnagar

HYDRA Commissioner : హైదరాబాద్‌లో పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌

Published Date :November 18, 2024 , 3:52 pm
By Gogikar Sai Krishna
  • చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పరిశీలన
  • చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్‌
  • అపర్ణ హిల్‌లో మురుగు నీటిని శుద్ధిచేసి కాలువలోకి మళ్లిస్తున్న విధానంపై పరిశీలన
  • దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌.
HYDRA Commissioner : హైదరాబాద్‌లో పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

HYDRA Commissioner : చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. తక్కువ నిధులతో ఈ చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఆనంద్ మల్లిగవాడ్ వివరించారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్లు STP ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి కాలువలోకి మల్లిస్తున్న తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్థానికులతో మాట్లాడారు.

Psycho killer: సైకో కిల్లర్ కథ.. స్త్రీలే టార్గెట్.. రక్తం వచ్చేలా దాడి చేస్తాడు.. కుదిరితే చంపేస్తాడు

దీప్తి శ్రీ నగర్‌లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిన వారిపై హైడ్రా కమిషనర్‌కు స్థానికుల ఫిర్యాదు చేశారు. దాదాపు 5 వేల గజాల స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానిక హైడ్రా అధికారులను కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. రేగులకుంట, భక్షికుంట మాదిరే నగరంలో 10 చెరువులను మొదటి దశలో అభివృద్ది పనులు చేపడతామని హైడ్రా కమిషనర్ మీడియాకు వెల్లడించారు. చెరువులతో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను హైడ్రా కాపాడుతుందని రంగనాథ్ చెప్పారు.

Kailash Gahlot: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • A.V. Ranganath
  • Anand Malligawad
  • Bhaksikunta Lake
  • Deepthi Shree Nagar
  • environmental conservation

తాజావార్తలు

  • Virat Kohli: “పడిక్కల్‌ దూకుడు చూసి ఒక్కటే చెప్పాను”.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Houthis: కీలక మలుపు.. ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీల ప్రవేశం..

  • Vijay’s TVK Candidates List: టీవీకే అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదల.. రెండు స్థానాల్లో విజయ్ పోటీ!

  • NBK111: బాలయ్య సినిమాలో లక్ష్మీ రాయ్.. ఈసారి క్యారెక్టర్ మామూలుగా ఉండదట!

  • IAS Officer Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions