Eluru Crime: పట్టపగలే నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త
- ఏలూరు జిల్లా రామానుజపురంలో దారుణం
- కట్టుకున్న భార్యను పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో నరికి చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eluru Crime: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో నరికిన హత్య చేశాడు భర్త. కుటుంబ కలహాల నేపథ్యంలో రాజనాల సూర్యచంద్రం తన భార్య సాయి లక్ష్మితో తరచు గొడవలు పడుతుండేవాడు. ఈరోజు మధ్యాహ్నం వ సమయంలో భార్యతో వాగ్వాదానికి దిగాడు. భార్యాభర్తల మధ్య మాటమాట పెరిగి గొడవ పెద్దది కావడంతో భార్య లక్ష్మి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇదే సమయంలో మరింత కోపంతో భర్త సూర్యచంద్రం కత్తితో సాయిలక్ష్మి మెడపై నరికేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఘటన స్థలంలోనే లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన సమయంలో భర్త సూర్య సంద్రం మద్యం మత్తులో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Minister Satya Prasad: మదనపల్లె ఫైళ్ల దహనం ఘటనలో కుట్ర కోణం.. సీఐడీ విచారణలో తేలుస్తాం!
Also Read
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!