Site icon NTV Telugu

PhonePe : గుడ్ న్యూస్.. ఫోన్‌పేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చెయ్యాలంటే?

Phone Pe

Phone Pe

ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ పోన్ పే నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. అడ్వైజర్‌, ఓఎన్‌డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల పూర్తి వివరాలు..

అడ్వైజర్‌, ఓఎన్‌డీసీ పోస్టులు..

అర్హతలు..

ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన వాళ్లు పోస్టులకు సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. గుర్తింపు పొందిన యూనివర్సీటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.. ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం , ఇండస్ట్రీస్‌ (చాట్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్), కస్టమర్ ఫేసింగ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ ఉండాలి..

జాబ్ లొకేషన్..

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారు ఎంపికైన తర్వాత బెంగుళూరు లో జాబ్ చెయ్యాల్సి ఉంటుంది..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే https://boards.greenhouse.io/embed/job_app?token=5958724003 ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి.. పూర్తి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

Exit mobile version