ఎలక్ట్రిక్ స్కూటర్లు డైలీ లైఫ్ లో భాగమైపోయాయి. పెట్రోల్ టూవీలర్స్ కంటేఎక్కువగా ఈవీ స్కూటర్లనే యూజ్ చేస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు సైతం తక్కువ ధరలో ఈవీలను తీసుకొస్తున్నాయి. హైస్పీడ్, లో స్పీడ్ వేరియంట్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. సేల్స్ పెంచుకునేందుకు క్రేజీ ఆఫర్స్ ను ప్రకటిస్తు్న్నాయి. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. గ్రీన్ సన్నీ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 26,999కే వచ్చేస్తోంది.
Also Read:Delhi: మ.3 గంటలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ.. ఏం జరుగుతోంది!
గ్రీన్ సన్నీ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై అమెజాన్ లో 64 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 75000. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 26,999కే దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసి కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే వచ్చేస్తోంది. లో స్పీడ్ స్కూటర్ కాబట్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
Also Read:Pahalgam Terror Attack: దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
మోటార్ పవర్ 250 వాట్స్. బ్యాటరీ కెపాసిటీ 48వోల్ట్స్. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. మెటల్ బాడీ, కలర్ ఎల్సీడీ క్లస్టర్ తో వస్తుంది. ప్రొజెక్టర్ లెన్స్ హెడ్ లైట్, ఫ్రంట్ ఇండికేటర్స్, అల్లోయ్ వీల్స్, పెడల్ సిస్టమ్, బ్యాక్ రెస్ట్, కంఫర్టబుల్ అండ్ కుషనింగ్ సీట్, టెయిల్ లైట్ విత్ ఇండికేటర్ తో వస్తోంది. బూట్ స్పేస్ ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
