HrithikRoshan : కొడుకులతో కలిసి డాన్స్ అదరగొట్టిన హృతిక్ రోషన్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, తన ఇద్దరు పిల్లలతో కలిసి కజిన్ ఈషాన్ రోషన్ పెళ్లి వేడుకలో ‘ఓ హో హో హో సాంగ్ కు చేసిన డాన్స్ చేసిన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్యూట్ ఫ్యామిలీ మోమెంట్‌ను హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. వీడియోలో ఆయన ఇద్దరు పిల్లలు, హ్రీహాన్ మరియు హ్రిదాన్‌తో కలిసి డాన్స్ చేస్తున్నారు.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
Also Read
ఈ ప్రత్యేక క్షణంలో, హృతిక్ రోషన్ బ్లాక్ క్లోథింగ్‌లో డ్యాన్సు చేస్తుండగా, ఆయన పిల్లలు తెలుపు మరియు బ్లాక్ రంగుల్లో మెరిసిపోయారు. మ్యూజిక్ మరియు ఈ అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులే కాకుండా, వారి మధ్య చూపించిన ప్రేమ కూడా ఈ వీడియోను కలర్ ఫుల్ గా మార్చింది. ఈ హ్యాపీ మూమెంట్ ను హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ” అయ్యో వారితో ( పిల్లలు)తో పాటు డాన్స్ చేయాలంటే నేను నా అడుగులును ఇంకా తేలికగా, వేగంగా వేయాలి అనుకుంటున్నాను’ అని రాశారు. ఈ క్యూట్ ఫ్యామిలీ మోమెంట్‌ను చూసి హృతిక్ తల్లి పింకీ రోషన్ తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె తన కుమారుడు మరియు మనవాళ్ళు కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ నేను ఎంతో ఆనందంగా ఈ క్షణాన్ని పంచుకుంటున్నాను. ఈ ప్రత్యేక క్షణాన్ని చూసి ఎంతో ఆనందిస్తున్నాను, అది కూడా నా ఇష్టమైన సుఖీర్ పాట” అని పోస్ట్ చేశారు. హృతిక్ తన సినిమాల ద్వారా ఎంతో స్టార్ డమ్ తెచుకున్నాడు. అలాగే తన కుటుంబంతో గడిపే క్షణాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఆ డాన్స్ వీడియోను షేర్ చేసుకుంటున్నారు.
Damn 😱 Gotta get lighter on my feet to keep up 🕺🏻 pic.twitter.com/UFnHNEIR7p
— Hrithik Roshan (@iHrithik) December 25, 2025
తాజావార్తలు
-
Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
-
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..