Photoshoot: పురుషుల నగ్నత్వాన్ని చిత్రీకరిస్తున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ఫోటోగ్రాఫర్ యుషి లీ.. నగ్నత్వాన్ని షూట్ చేసే విషయంలో ఇంతకాలం ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది. ఇందులో భాగంగా పురుషులను నగ్నంగా మార్చి ఫోటో షూట్స్ చేస్తోంది. పైగా ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఫోజులు ఇవ్వాలో మగవారికి తెలియదని ఆమె తెలిపింది. అవును.. ఇంతకాలం మగ ఫోటోగ్రాఫర్లు మహిళలను నగ్నంగా చిత్రీకరిస్తున్నారు.. అయితే ఆ ధోరణిని మార్చాలనుకుంటున్నాను.. ఇపుడు నేను పురుషులను నగ్నంగా ఫోటో ఫూట్ చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
Read Also: Bommarillu Bhaskar : డీజే టిల్లు తో సినిమాను సెట్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
చైనాలో పుట్టి.. ఇప్పుడు లండన్ లోయుషి లీ నివసిస్తుంది. ఫొటోగ్రఫీ కళలోనూ, లైంగిక ఆకర్షణ కళలోనూ మార్పు తీసుకురావాలని తాను భావిస్తున్నట్లు తెలిపింది. తన ఫోటో షూట్ మొత్తం సెక్సువల్ ఎట్రాక్షన్, లైంగిక కోరికల చుట్టూ తిరుగుతుందని లీ చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా.. తాను తీస్తోన్న ఫోటోలు పురుషుల శరీరాన్ని లైంగిక ఆకర్షణకు కేంద్రంగా ఉపయోగిస్తానని పేర్కొంది. ఇదే టైంలో మనుషులతో పోలిస్తే జంతువుల్లో మగవి చాలా అందంగా ఉంటాయని యుషిలీ చెబుతోంది. సింహం, నెమలి లాంటివాటిని ఉదాహరణలుగా తీసుకుంది.
Read Also: Mahesh Babu: సూర్య భాయ్ కి జేజేలు కొడుతున్నారు… ఈ బర్త్ డేని ఇలా కానిచ్చేయండి
కొంతమంది పురుషులు డేటింగ్ యాప్ లలో సెమీ న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేస్తారు.. కానీ.. అవి అంత ఆకర్షణీయంగా కనిపించవని యుషి లీ చెప్పింది. ఆకర్షణీయంగా, సెక్సీగా ఎలా ఉండాలనే దాని గురించి పురుషులు పెద్దగా తెలియకపోవడమేనని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇక పురుషులు తమ గురించి ఎక్కువగా పట్టించుకోరు.. తమను తాము ఆకర్షణీయంగా ఎలా ఉంచుకోవాలో ఆలోచించరు అని లీ చెప్పుకొచ్చారు. తన ఫోటోలలో పురుషులను సహజంగా, సాఫ్ట్ గా చూపించడం తనకు ఇష్టమని తెలిపింది. అయితే ఇది కేవలం లైంగిక వాంఛ మాత్రమే కాదని.. సాధికారత కోసం పడే తపన అని యుషి లీ అనింది. అయితే ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!