Home
Daily Horoscope
Horoscope Today October 16 2025 Pisces To Gain Profits Daily Rasi Phalalu By Bhakti Tv
Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లాభాలే లాభాలు!
- గురువారం రాశి ఫలాలు
- మీనరాశి వారికి లాభాలే లాభాలు
- ధనలక్ష్మీ పూజను నిర్వహిస్తే మంచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీనరాశి వారికి నేడు కలిసిరానుంది. ఈరోజు వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఆ పెట్టుబడుల్లో మంచి ఫలితాలు కూడా అందుకుంటారు. సుధూర ప్రాంతాలకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపార, వ్యవహారాలను విస్తరింపే ఆలోచనలో ఉంటారు. ఈరోజు మీనరాశి వారికి అనుకూలించే దైవం ఐశ్వర్య లక్ష్మీ అమ్మవారు. అమ్మవారికి ధనలక్ష్మీ పూజను నిర్వహిస్తే మంచింది.
కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు గురువారం నాటి రాశి ఫలాలను అందించారు. గురువారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకొని.. అందుకు అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.
Also Read
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
తాజావార్తలు
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?