హానీ రోజ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీర సింహారెడ్డి సినిమాతో హనీ రోజ్ యూత్ లో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా మంచి విజయం సాధించింది. బాలయ్య అఖండ సినిమా వంటి భారీ విజయం సాధించిన తరువాత ఈ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య ఎంతో పవర్ ఫుల్ గా కనిపించి అందరినీ మెప్పించాడు. వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య మరో విజయం సాధించాడు.ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ మరియు హనీ రోజ్ హీరోయిన్స్ గా నటించారు. హనీ రోజ్ కి ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.. బాలయ్య మరదలిగా అలాగే తల్లిగా నటనతో అందరినీ బాగా ఆకట్టుకుంది.. హానీ రోజ్ ఈ సినిమాలో తన హాట్ అందాలతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.
వీరసింహారెడ్డి సినిమా తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతల నుంచి హనీ రోజ్ కు వరుస ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఈ భామ తెలుగు తో పాటు మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీ గా ఉంది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.తన ఉప్పొంగే అందాలతో హనీ రోజ్ యువతని బాగా ఆకర్షిస్తోంది.తాజాగా హనీ రోజ్ స్టన్నింగ్ ఫోజులతో రెచ్చగొట్టింది.చీరకట్టులో తన సొగసు చూపిస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. తన నడుము అందాలు చూపిస్తూ నడుచుకుంటూ వస్తున్న హనీ రోజ్ అందానికి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. హనీ రోజ్ అలా నడుము సొగసుతో రెచ్చగొట్టకు అంటూ నెటిజన్లు హాట్ గా కామెంట్స్ కూడా పెడుతున్నారు.