HIV: ఎయిడ్స్ నివారణకు చికిత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIV Antiretroviral therapy: ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి హెచ్ఐవీ ( హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) నివారణ విషయంలో గుడ్ న్యూస్ అందింది. ఇకపై హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం మందులు తప్ప నివారణ లేని హైఐవీని నయం చేయడానికి కొత్త మార్గాన్ని ఆన్వేషించారు. ఇక, డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ఈ పరిశోధనను వెల్లడించే ఛాన్స్ ఉంది. తాజాగా, శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించినట్లు తెలిపారు. ఆమ్‌స్టర్‌డ్యామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల టీమ్, నోబెల్ బహుమతి పొందిన క్రిస్‌పర్ జీన్-ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్‌ఐవీని విజయవంతంగా తొలగించినట్లు వెల్లడించారు.
Read Also: Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసింది
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాగా, మాలిక్యులర్ కటింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్‌ఐవీ సోకిన కణాల డీఎన్‌ఏను తొలగించారు. ఫస్ట్ ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పని చేసి “చెడు” భాగాన్ని తీసేస్తుంది. ఆ తరువాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుంచి విముక్తి చేయగలదని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అయితే, ఈ CRISPR సాంకేతికత ఎంత సురక్షితంగా.. ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని నాటింగ్‌హామ్ యూనివర్సిటీలో స్టెమ్ సెల్, జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జేమ్స్ డిక్సన్ పేర్కొన్నారు.
Read Also: Viral Video : ఇదేందయ్యా ఇది.. కల్లు, విస్కీతో మంగళ స్నానాలు..!
ఇక, క్రిస్‌పర్- ఆధారిత చికిత్సలో చాలా సవాళ్లు ఉన్నాయనీ డా. జోనాథన్ స్టోయ్ తెలిపారు. ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు అని లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లోని వైరస్ నిపుణుడు చెప్పుకొచ్చారు. హెచ్‌ఐవీకి చికిత్స చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది రెట్రోవైరస్ అని పేర్కొన్నారు. ఇది వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటు వ్యాధి అని చెప్పారు. జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుందన్నారు. ఈ మందులను నిలిపి వేస్తే శరీరా కణాల్లో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!