Heroine Namitha: హీరోయిన్ సంచలన నిర్ణయం.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే వారి అభ్యర్థులను ఎంపిక చేసి గెలుపే లక్ష్యంగా వారు రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే చాలాచోట్ల ఈసారి ఎలక్షన్స్ లో సినీతారలు పోటీ చేస్తున్నడంతో రాజకీయ వాతావరణం మరింత గ్లామర్ గా మారిపోతుంది. ఇందులో భాగంగానే తమిళనాడు రాష్ట్రంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువైందని అనుకోవచ్చు.
Also Read: Rishabh Pant: పంత్ పై మండి పడ్డ ఆడం గిల్‌క్రిస్ట్.. అసలు మ్యాటరేంటంటే..?!
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఇందులో భాగంగా తాజాగా తమిళ అగ్ర హీరోలలో ఒకరైన దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. 2026 లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో పోటీ లక్ష్యంగా ‘తమిళగ వెట్రిక్ కళగం’ అనే పార్టీని పెట్టి ప్రజల వైపు నడుస్తున్నారు. అయితే ఇప్పుడు 2026 లో జరగబోయే ఎన్నికల్లో హీరో విజయ్ పై స్టార్ హీరోయిన్ లలో ఒకరైన నమిత పోటీ చేస్తానంటూ తాజాగా వెల్లడించింది. కాకపోతే తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయకు పెద్ద ఫ్యాన్ బేసే ఉంది.
Also Read: Sai Pallavi: వామ్మో.. సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఒక్కసారిగా అంతపెంచిందా..?!
ప్రస్తుతం నమిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో హీరో విజయ్ పై పోటీ చేస్తా అనడంతో.. తమిళనాడులో సీని అభిమానులు పెద్ద ఎత్తున హీరోయిన్ పై విరుచుకుపడుతున్నారు. హీరోయిన్ నమిత తమిళనాడు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలుగా కొద్ది కాలం క్రితం నుండి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా బీజేపీ తరఫున నమిత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఇక హీరో విజయ్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫ్యాన్స్ స్పందించారు. నమిత హీరో విజయ్ పై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవంటూ హీరో విజయ్ అభిమానులు అంటున్నారు. మరికొందరైతే ‘ నీకు అంత సీను ఉందా’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!