Hero Xtreme 200S 4V Launch: హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Xtreme 200S 4V 2023 Launch in India: హీరో మోటోకార్ప్ తన ఫ్లాగ్షిప్ మోటార్‌సైకిల్‌లో అప్డేటెడ్ ఫోర్-వాల్వ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీని భారతదేశంలో రూ. 1.41 లక్షల ధరతో విడుదల చేయబడింది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇది డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా మూడు రంగులలో ఒకే వేరియంట్‌ను తీసుకొచ్చింది. మూన్ ఎల్లో, పాంథర్ బ్లాక్ మెటాలిక్ మరియు ప్రీమియం స్టెల్త్ ఎడిషన్లలో హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీ అందుబాటులో ఉంటుంది.
హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీలో నాలుగు-వాల్వ్ ఇంజిన్ ఇవ్వబడింది. ఇది మొదటి ఇంజిన్ కంటే.. 6 శాతం ఎక్కువ శక్తిని మరియు 5 శాతం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 8,000 ఆర్పీఎం వద్ద 18.9 బీఎచ్పీ మరియు 6,500 ఆర్పీఎం వద్ద 17.35ఎన్ఎం ఉత్పత్తి చేసే 199.6cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్, ఫోర్-స్ట్రోక్, ఫోర్-వాల్వ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్ వస్తుంది.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీలో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. సింగిల్-ఛానల్ ABSతో పాటు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలో ఈ బైక్ ధర రూ. 1.41 లక్షలుగా ఉంది. బైక్ ఇంటికి వచ్చేసరికి ఈ ధర మరింత పెరగనుంది.
Also Read: Sri Ramana Died: ‘మిథునం’ సినిమా రచయిత శ్రీరమణ కన్నుమూత!
Also Read: IND vs WI: కేవలం 12 మ్యాచ్‌లే.. సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ!
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!