Mass-Maharaj Raviteja: ఆమె యాక్టింగ్ ఎంతో ఇష్టమంటున్న రవితేజ…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రవితేజ.. కొంతవరకు సక్సెస్ అయ్యారు. రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీదే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఈ సినిమా బృందం తెలిపింది.
Also read: Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Also Read
నిజానికి ఎంత పెద్ద స్టార్ హీరో, హీరోయిన్ అయిన సరే ఫేవరెట్ హీరో, హీరోయిన్, దర్శకులు ఉండటం సహజమే కదా.. ఇకపోతే రవితేజ కూడా ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరోయిన్ గురించి ప్రస్తావించారు. అదేవిధంగా ఇంటర్వ్యూలో అనుష్క, ఇలియానా, త్రిష, శ్రియ వీరిలో ఎవరు ఇష్టం అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు., తనకి అనుష్క అంటే ఇష్టమని, ముఖ్యంగా ఆమె యాక్టింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.
Also read: Viral Video: ఆర్సీబీ మహిళల జట్టుతో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్..!
ఇకపోతే ఆ ఇంటర్వ్యూలో అడిగిన హీరోయిన్ల అందరితోనూ రవితేజ ఒక్కో హిట్ సాధించారు. ముఖ్యంగా హీరోయిన్ ఇలియానాతో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు చేశారు. వీటిలో ‘కిక్’ సూపర్ డూపర్ హిట్ సంధించింది. అలాగే మరో హీరోయిన్త్ త్రిషతో చేసిన కృష్ణ సినిమాలో నటించగా అది బాక్స్ ఆఫీస్ దగ్గర అది భారీ హిట్ అందుకుంది. ఇక మరో హీరోయిన్శ్ శ్రీయతో చేసిన భగీరథ ఆశించిన హిట్ సాధించలేకపోయింది. ఇక రవితేజ – అనుష్క కలిసి నటించిన సినిమా విక్రమార్కుడు. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన బలాదూర్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!