Helicopter Missing: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Helicopter Missing: నేపాల్‌లోని సోలుకుంబు నుంచి ఖాట్మండుకు ప్రయాణిస్తున్న సమయంలో ఐదుగురు విదేశీ పౌరులతో సహా ఆరుగురితో కూడిన హెలికాప్టర్ ఈ రోజు అదృశ్యమైంది. 9ఎన్‌ఎండబ్ల్యూ కాల్ గుర్తుతో ఉన్న ఛాపర్ ఉదయం 10:15 గంటలకు కంట్రోల్ టవర్‌తో సంబంధాన్ని కోల్పోయింది. ఈ మేరకు సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. సోలుకుంబులోని సుర్కి నుంచి బయలుదేరిన మనంగ్ ఎయిర్ హెలికాప్టర్15 నిమిషాలకే కనిపించకుండా పోయిందని ఖాట్మండు పోస్ట్ నివేదించింది. కెప్టెన్ చెట్ గురుంగ్ ఈ హెలికాప్టర్‌కు పైలట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం హెలికాప్టర్‌ను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Also Read: Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై పిటిషన్లు.. ఆగస్టు 2 నుంచి విచారణ
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
హెలికాప్టర్‌ను ఖాట్మండులో ఉన్న ప్రైవేట్ కంపెనీ మనంగ్ ఎయిర్ నిర్వహిస్తోంది. ఈ హెలికాప్టర్ తూర్పు నేపాల్‌లోని పర్వత ప్రాంతాల సోలుకుంబు జిల్లా నుంచి రాజధాని ఖాట్మండుకు ఐదుగురు విదేశీ పర్యాటకులను తీసుకువెళుతోంది. విమానంలో ఉన్న విదేశీ పౌరులందరూ మెక్సికన్ పౌరులని ప్రాథమిక మీడియా నివేదికలు సూచించాయి.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?