AP Rains : ఏపీలో దంచికొడుతున్న వాన.. నిండుకుండలా జలశయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్ర విపత్తు శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 9వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే.. ఈ నేపథ్యంలో భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే.. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తుంది. అయితే.. మద్దిలెరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భీమవరం, పెసరవాయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుందూ నీటిమట్టం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
కర్నూలు సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 34,931 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 33,936 క్యూసెక్కులు ఉంది. 8 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కెసి కాలువకు 995 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా.. ప్రస్తుత సామర్థ్యం0.954 టీఎంసీలుగా ఉంది. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల పెద్దేరు జలాశయంకు వరద నీరు ఇన్ ప్లో 1124 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 1124 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటి సామర్థ్యం 137.00 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 135.80 టీఎంసీలుగా ఉంది .
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!