Beer: బీర్ బాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. రోజూ తాగడం మంచిదేనట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Benefits With Beer: మందు తాగడాన్ని తప్పుగా చూస్తారు చాలా మంది. అదో చెడు అలవాటు దానికి దూరంగా ఉండాలంటూ తిడుతూ ఉంటాయి. చాలా మంది బీర్ ను ఎక్కువగా తాగుతూ ఉంటారు. చల్లని బీర్ నోటిలో నుంచి వెళుతూ ఉంటే అబ్బా స్వర్గం కనిసిస్తుందని అంటూ ఉంటారు. బీర్ కనిపిస్తే చాలు ఎప్పుడెప్పుడు తాగేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అటువంటి వారికి ఫుల్ జోష్ ఇచ్చే వార్తను ఓ సర్వే తెలిపింది.దీనిని అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంస్థ.
Also Read: Traffic ACP: హ్యాట్సాఫ్ మేడం.. డ్రైనేజీ చెత్తను చేతితో తీసిన మహిళా పోలీస్
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఇక ఈ సర్వేలో రోజూ బీర్ తాగినా మంచిదే అన్నట్లు పేర్కొన్నారు. ఏడు వేల మందికి పైగా జరిపిన అధ్యయనంలో ఈ విషయాలను తెలుసుకున్నారు. సాధారణంగా గుండె సమస్యలు ఉన్న వారు బీరును రోజుకు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సర్వే రిపోర్ట్ లో పేర్కొన్నారు. గుండెపోటు వచ్చే అవకాశాన్ని కూడా బీర్లు తగ్గిస్తాయని సర్వే లో పేర్కొన్నారు. ఇక బీర్లలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని పేర్కొన్న సర్వే దీనిని తాగడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని పేర్కొంది. ఇందులో విటమిన్ బీ, ప్రోటీనులు కూడా ఉంటాయని తెలుస్తుంది. వైన్ తో పోలీస్తే బీర్ లోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని సర్వేలో తేలింది.
అంతేకాకుండా పాలలో ఏవిధంగా ఎముకల బలంగా మారడానికి కావాల్సిన పదార్ధాలు ఉంటాయో అలాగే బీరులో కూడా ఉంటాయని తెలిపింది సర్వే. ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే దంతాల ఆరోగ్యానికి కూడా ఈ బీర్ ఎంతో ఉపయోగపడుతుందట. నోటిలో క్యావిటీస్ రాకుండా చేసే ఔషధాలు బీర్ లో ఉంటాయట. అంతేకాకండా నోటిలో ఏవైనా ఇన్ఫెక్షన్ కలిగే బ్యాక్టీరియాలు లాంటవి ఉంటే అవి కూడా బీర్ దెబ్బకు పరార్ అవుతాయంట. ఇక వారానికి దాదాపు 14 గ్లాసుల బీర్ తాగితే టైప్ 2 డయాబెటిస్ కు గురయ్యే ప్రమాదం తగ్గుతుందంట. అయితే అలా అని బీర్ బాబులు తాగటం మరీ పెంచేయకండి. ఏదైనా లిమిట్ లో ఉంటేనే అందం, ఆరోగ్యం.
- Tags
- Beer
- health benefits
- Survey
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!