సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!

  • 41% భారీ డిస్కౌంట్‌తో Havells గీజర్ ఆఫర్
  • EMI, క్యాష్‌బ్యాక్‌తో మరింత లాభం
  • స్మార్ట్ LED, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ప్రత్యేకత
  • 4500W పవర్, 5 ఏళ్ల వారెంటీతో భద్రత హామీ
Havells

Havells

Loot Deals : చల్లని ఉదయాల్లో వేడి వేడి నీళ్లతో స్నానం చేయాలనుకునే వారికి ఇది శుభవార్త. ఒకవేళ మీరు మీ ఇంటి కోసం కొత్త గీజర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, అమెజాన్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆఫర్‌ను అస్సలు వదులుకోవద్దు. ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ Havells కు చెందిన ‘ఇన్‌స్టానియో’ మోడల్ ఇన్‌స్టంట్ గీజర్‌పై ఏకంగా 41% భారీ డిస్కౌంట్ నడుస్తోంది. అంటే దాదాపు సగం ధరకే ఈ బ్రాండెడ్ గీజర్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు.

Reels Madness: శివుడికి గంజాయి ప్రసాదం.. యువకుల వికృత చేష్టలు.. రంగంలోకి సీపీ సజ్జనార్..

ధర , ఆఫర్ వివరాలు

సాధారణంగా ₹6,410 ఉన్న ఈ హ్యావెల్స్ గీజర్, ప్రస్తుత ఆఫర్‌లో కేవలం ₹3,798 కే లభిస్తోంది. కేవలం తక్కువ ధరకే కాకుండా, బడ్జెట్‌లో కొనుగోలు చేయాలనుకునే వారి కోసం నెలకు కేవలం ₹184 ప్రారంభ EMI సౌకర్యం కూడా ఉంది. అదనంగా నో-కాస్ట్ EMI , క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అధునాతన ఫీచర్లతో Havells Instanio

  • స్మార్ట్ LED ఇండికేటర్: తక్కువ ధరలో లభించినప్పటికీ, ఈ గీజర్ అత్యుత్తమ సాంకేతికతను కలిగి ఉంది. నీటి వేడిని బట్టి ఈ LED లైట్ నీలం రంగు నుండి అంబర్ (Amber) రంగులోకి మారుతుంది.
  • బలమైన నిర్మాణం: గీజర్ బాడీ తుప్పు పట్టని , షాక్ ప్రూఫ్ ABS మెటీరియల్‌తో రూపొందించబడింది.
  • స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్: లోపలి ట్యాంక్ కోసం 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను వాడటం వల్ల ఇది ఎక్కువ కాలం మన్నికనిస్తుంది.
  • హై-ప్రెజర్ అనుకూలత: ఇది .65 MPa బార్ ప్రెజర్‌ను తట్టుకోగలదు కాబట్టి ఎత్తైన భవనాల్లో ఉండే వారికి ఇది చాలా అనువైనది.
  • ఫాస్ట్ హీటింగ్: 4500 వాట్స్ పవర్ , 3 లీటర్ల కెపాసిటీతో నీటిని క్షణాల్లో వేడి చేస్తుంది.
  • భద్రత , వారెంటీ: అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే ఫైర్ రిటార్డెంట్ పవర్ కార్డ్ ఉంటుంది. అలాగే ఉత్పత్తిపై 2 ఏళ్లు, ఇన్నర్ ట్యాంక్‌పై 5 ఏళ్ల వారెంటీ లభిస్తుంది.
  • Offer Full Details Direct Link : https://amzn.to/4c0ci7d

 

Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో విషాదం.. ఐసీయూలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి!